అంబేద్కర్ స్మృతివనం పనులపై సీఎం జగన్ ఆదేశాలు..!

అంబేద్కర్ స్మృతివనం, విగ్రహ నిర్మాణ పనులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Cm Jagan Orders On Ambedkar Smritivanam Works..!-TeluguStop.com

ప్రారంభోత్సవం నాటికి ఒక్క పని కూడా పెండింగ్ లో ఉండకూడదని సీఎం జగన్ తెలిపారు.కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి కావాలన్న ఆయన ఈ కన్వెన్షన్ సెంటర్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.స్మృతివనం ప్రాంగణం అంతా పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube