Chandrababu Naidu : ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి..రెండు రోజుల్లో ప్రకటన.!

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అభ్యర్థుల( TDP ) ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ మేరకు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.

 Chandrababus Focus On Selection Of Mp Candidates Announcement In Two Days-TeluguStop.com

రేపటిలోగా కొంతమంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబు యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పది మందికి పైగా లోక్ సభ అభ్యర్థులను( Lok Sabha candidates ) చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube