టాలీవుడ్ లో అందరి హీరోస్ తో నటించిన 4 గురు హీరోయిన్స్ వీళ్ళే !

టాలీవుడ్ లో అయినా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా హీరోయిన్స్ కి కెరియర్ చాలా తక్కువ రోజులు ఉంటుంది.వారు అలా వచ్చి ఇలా ఓ మూడు నాలుగు ఏళ్ల పాటు సినిమాలు చేసి వెళ్లిపోతారు.

 Tollywood Star Heroines Who Covered All Heros, Shruti Haasan, Anushka Shetty, Ka-TeluguStop.com

కానీ లాంగ్ కెరియర్ ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు.వారే అటు సీనియర్స్ ని, ఇటు జూనియర్స్ ని కలుపుకొని అందరి హీరోలతో నటించగలరు.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కేవలం నలుగురు హీరోయిన్స్ మాత్రమే అందరితో కలిసి నటించారు.మరి ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శృతి హాసన్

(Kajal Aggarwal)

Telugu Tamannaah, Anushka Shetty, Jamuna, Kajal Aggarwal, Kajalaggarwal, Krishna

కెరియర్ తొలినాల్లలో ఐరన్ లెగ్ అని అనిపించుకున్న శృతి హాసన్ ఆ తర్వాత లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.సీనియర్ హీరోల అందరితో ఈ అమ్మాయి కలిసి నటించగా ఆరుగురు జూనియర్ హీరోలతో కూడా నటించింది.ఆ జూనియర్ హీరోలే ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నారు.పైగా వారికి కం బ్యాక్ ఇచ్చిన హీరోయిన్ గా కూడా శృతి హాసన్ ఉంది.

అనుష్క శెట్టి

(Anushka Shetty)

Telugu Tamannaah, Anushka Shetty, Jamuna, Kajal Aggarwal, Kajalaggarwal, Krishna

ఒక ముగ్గురు నలుగురు స్టార్ హీరోలు మినహాయిస్తే అనుష్క శెట్టి కూడా దాదాపు అందరూ హీరోలతో నటించింది.ఈ మధ్యకాలంలో వస్తున్న కుర్ర హీరోలతో కూడా నటిస్తోంది ఈ అమ్మడు.

కాజల్ అగర్వాల్

(Kajal Aggarwal)

Telugu Tamannaah, Anushka Shetty, Jamuna, Kajal Aggarwal, Kajalaggarwal, Krishna

కాజల్ అగర్వాల్ సైతం దాదాపు అందరు హీరోలతో నటించింది.మెగా ఫ్యామిలీలో ఎవరిని వదిలిపెట్టలేదు.ఇటు మంచు ఫ్యామిలీతో కూడా ఆమెకు మంచి సినిమాలు ఉన్నాయి.అక్కినేని వారితో కూడా అందరితో నటించింది ఈ హీరోయిన్.

తమన్నా భాటియా

( Tamannaah Bhatia)

Telugu Tamannaah, Anushka Shetty, Jamuna, Kajal Aggarwal, Kajalaggarwal, Krishna

ఈ పాల బుగ్గల సుందరి సైతం స్టార్ హీరోలందరినీ మడతేట్టేసింది.ప్రస్తుతమున్న స్టార్ హీరోలు, చిన్న హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కలిసి ఆడి పాడింది తమన్నా.

ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోస్ తో నటించిన హీరోయిన్స్ వీరు మాత్రమే.గతంలో సావిత్రి, జామున, కృష్ణ వేణి వంటి హీరోయిన్స్ కి మాత్రమే ఇది సాధ్యమయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube