హీరోలు అయిపోవడానికి అన్ని లక్షణాలు ఉన్న డైరెక్టర్స్ వీరే !

డైరెక్షన్ చేసేవారు తెరపై కనిపించడం పరిపాటే.గతంలో చాలామంది గెస్ట్ పాత్రలు పోషించారు.

 Tollywood Directors Who Can Be Heros Also ,anil Ravipudi, Tollywood Directors-TeluguStop.com

అలాగే విశ్వనాథ్ లాంటి వారు ఫుల్ లెన్త్ పాత్రల్లో కూడా చాలా సినిమాల్లో కనిపించారు.ఇది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.

నటించడం తెలిసినవారు గతంలో చాలామంది గెస్ట్ పాత్రలు పోషించారు.అలాగే విశ్వనాథ్, దాసరి, భారతి రాజా లాంటి వారు ఫుల్ లెన్త్ పాత్రల్లో కూడా చాలా సినిమాల్లో కనిపించారు.

ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ నటించడం తెలిసినవారు.అయితే కొంతమంది దర్శకులు నటులుగా కాకుండా ఆ హీరోలుగా అయ్యే లక్షణాలతో ఉన్నారు.మరి అయినా కూడా వారు డైరెక్షన్ పైనే ఫోకస్ చేస్తున్నారు ఇంతకూ డైరెక్టర్ గా కాకుండా హీరో అవ్వడానికి బోలడంత అవకాశం ఉన్న ఆ దర్శకులు ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అనిల్ రావిపూడి

Telugu Anil Ravipudi, Hanuman, Prasanth Varma, Sandeepreddy-Movie

హీరోల కన్నా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఎంతో అందంగా ఉంటాడు అలాగే ఆయనకు డాన్సులు చేయడం నటించడం వెన్నతో పెట్టిన విద్య అందుకే చాలామంది అనీల్ ని హీరో లాగా ఉన్నావు అంటే పొగుడుతూ ఉంటారు.మరి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా హీరో అయితే చూడాలని కొంతమంది కోరుకుంటున్నారు.

ప్రశాంత్ వర్మ

<stron

Telugu Anil Ravipudi, Hanuman, Prasanth Varma, Sandeepreddy-Movie

హనుమాన్ సినిమా తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రశాంత్ ( Prasanth Varma )వర్మ ప్రస్తుతం పిక్ స్తేజ్ లో స్టార్ డం అనుభవిస్తున్నాడు.అయితే ప్రశాంత్ మొదట యాక్టర్ అవ్వాలని అనుకున్నాడట.కానీ డైరెక్టర్ గా సెటిలైపోయాడు.చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్ గా ఉండే ప్రశాంత్ ఏదో రోజు హీరో అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

లోకేష్ కనగరాజ్

Telugu Anil Ravipudi, Hanuman, Prasanth Varma, Sandeepreddy-Movie

ఇక డైరెక్టర్ లోకేష్( Lokesh Kanagaraj ) సైతం తన సినిమాలో నటించిన హీరోల కన్నా కూడా విభిన్నమైన డ్రెస్సింగ్ తో కనిపిస్తూ ఉంటాడు.అలా డ్రెస్సింగ్ పై ఇంత మంచి సెన్స్ ఉన్న డైరెక్టర్ కాబట్టి కచ్చితంగా హీరో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

సందీప్ రెడ్డి వంగ

ఒక స్టేజ్ పై విశ్వక్సేన్ అన్నట్టుగా ఒక్క సినిమాలో కూడా నటించకుండా సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga )హీరో అయిపోయాడు.అందుకని సందీప్ కూడా ఏదో ఒక సినిమాలో నటించి రియల్ హీరో అయితే ఇంకా బాగుంటుంది అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube