కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుతారా.. ఆ రేంజ్ లో టికెట్ రేట్లు ఉంటాయా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానున్న కల్కి( Kalki 2898 AD ) సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కల్కి సినిమా భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే సినిమా అని తెలుగు సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Shocking Updates Goes Viral About Kalki Movie Details Here Goes Viral , Kalk-TeluguStop.com

కల్కి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 100 రూపాయల చొప్పున పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Kalki Ad, Kalki Tickets, Multiplex, Prabhas, Telangana-Movie

తెలంగాణ రాష్ట్రం( Telangana State )లోని మల్టీప్లెక్స్ లలో మాత్రం 75 రూపాయలు పెంపు ఉంటుందని సమాచారం అందుతోంది.కల్కి సినిమా టికెట్ రేట్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాల్సి ఉంది.కల్కి సినిమా బడ్జెట్ దృష్ట్యా ఈ సినిమాకు టికెట్ రేట్లు ఎంత పెంచినా తప్పు లేదని చెప్పవచ్చు.

Telugu Kalki Ad, Kalki Tickets, Multiplex, Prabhas, Telangana-Movie

రెండు భాగాలుగా తెరకెక్కనున్న కల్కి ఫ్యాన్స్ ఆశలను నెరవేర్చే సినిమా అవుతుందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.బాహుబలి2 తర్వాత ప్రభాస్ సినిమాలు హిట్లు అవుతున్నా ప్రేక్షకుల అంచనాలను అయితే అందుకోలేదనే సంగతి తెలిసిందే.సలార్ సినిమా కూడా 1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందని అందరూ భావించగా ఆ అంచనాలు నిజం కాలేదనే సంగతి తెలిసిందే.కల్కి సినిమా ఫ్యాన్స్ ఆశలను మించేలా ఉండటం గ్యారంటీ అని ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

కల్కి సినిమా ఇతర భాషల్లో సైతం అంచనాలను మించి హిట్ కావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.కల్కి మూవీ ఇతర భాషల హక్కులను సైతం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారని సమాచారం అందుతోంది.

కల్కి సినిమా సెకండ్ పార్ట్ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.త్వరలో ఇందుకు సంబంధించి స్పష్టత రానుందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube