బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కామెంట్స్ ఏపీ లో అవినీతి, కుటుంబ, వారసత్వ రాజకీయాలకు దూరంగా సమర శంఖారావం పూరిస్తున్నాం 2014 తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో అవినీతి తప్ప మరేమీలేదు వారసత్వ, కుటుంబ రాజకీయాలను కూల్చడమే బీజేపీ ధ్యేయం అదే ఉద్దేశ్యంతో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నాం.ఏపీ లో జరుగుతున్న అవినీతి తేల్చేందుకు బీజేపీ సిద్ధం జగన్ సర్కార్ కు సంక్షేమం అంటే తొమ్మిది మాత్రమే జగన్ నవరత్నాలు ఎక్కువా, మోడీ సంక్షేమం ఎక్కువా తేల్చేందుకు బీజేపీ సిద్ధం ఎన్నికల్లో బటన్ నొక్కి బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలంటూ సోమువీర్రాజు పిలుపు బీజేపీ పొత్తు రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలతో, జనంతో మాత్రమే జీవో 1 పై జగన్ సర్కార్ వైఖరి కరెక్ట్ కాదు, మేము వ్యతిరేకిస్తున్నాం .
ఇలాంటి జీవో లు ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా జగన్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ యే తిరుపతి లో రూమ్ లు అద్దె పెంపు పై ఛలో తిరుపతి నిర్వహిస్తాం రేషన్ బియ్యం, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ లలో అక్రమాలపై, రైతు క్షేమం కోసం బీజేపీ ఉద్యమాలు చేపట్టనుంది ఏపీ లో సర్పంచ్ ల సమస్యలపైనా బీజేపీ ఉద్యమం చేయనుంది.ప్రజా పోరు రెండో విడత యాత్ర పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మార్చి 10 నుండి 30 వరకూ పాదయాత్రతో బీజేపీ ప్రజల్లోకి రాబోతుంది రాష్ట్రంలో జరిగిన అవినీతి కి వ్యతిరేకంగా 8 వేల ప్రాంతాల్లో లక్ష ప్రజా చార్జీషీట్లతో ప్రజల్లోకి వెళ్తాం 15 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉంటుంది.