Ratika : బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక అసలు పేరు ఇదేనా.. ఆ ప్రముఖ వ్యక్తితో ప్రేమాయణం నడిపిందా?

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ తాజాగా విడుదల అయిన మొదలైన విషయం మనందరికీ తెలిసిందే.తాజాగా మొదలైన బిగ్ బాస్ షోలోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Bigg Boss Telugu 7 Contestant Rathika Real Name And Her Love Breakup-TeluguStop.com

ఇందులో ఏడుగురు మగవారు కాగా ఏడుగురు మహిళ కంటెస్టెంట్స్.ఇక ఇందులోకి ఎంటర్ అయిన రతికా ( Ratika )గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనందరికి తెలిసిందే.

కాగా ఆమె అసలు పేరు ప్రియ.అంతే కాదు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తో కూడా ప్రేమాయణం నడిపిందంట.

వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.తాజాగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతిక సీక్రెట్ టాస్క్ లో భాగంగా హౌజ్ మెంబర్స్ మధ్యలో పుల్లలు పెట్టేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది.అమర్ దీప్, ప్రియాంక జైన్( Amar Deep, Priyanka Jain ) మధ్య గొడవలు సృష్టించేందుకు ప్లాన్స్ వేస్తోంది.అయితే అసలు ఆమె అసలు పేరు రతిక కాదు.

ఆమె పేరు ప్రియ.ఇక ఈ ప్రియ( priya ) అందరికి సుపరిచితమే.

ఈటీవీలో ప్రసారం అయ్యే పటాస్ షో లో ప్రియా ఎన్నో ప్రొగ్రామ్స్ చేసింది.ఆమె పేరు పటాస్ ప్రియ.

ఆమె షోస్ ఇప్పటికి యూట్యూబ్ లో ఉన్నాయి.

ఇక ఆమె తన పేరు ప్రియను రతికగా మార్చుకుంది.ఇక ఈమెకు లవ్ బ్రేకప్ అయిందంట.అతను ఎవరో కాదు బిగ్ బాస్ లో షోల్లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్.

అతనితో ప్రేమలో పడి మునిగి తేలిందంట.ఏమైందో తెలియదు వారికి బ్రేకప్ అవ్వడంతో రతిక తన లైఫ్ తను లీడ్ చేస్తోంది.

దీంతో ఆ బిగ్ బాస్ మాజి కంటెస్టెంట్స్ ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube