కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కలిశారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించడంపై ఆర్థిక మంత్రికి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా రుణాలు తీసుకొని ప్రజలపై అప్పుల భారం మోపుతోందని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.