కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి భేటీ
TeluguStop.com
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కలిశారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లించడంపై ఆర్థిక మంత్రికి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా రుణాలు తీసుకొని ప్రజలపై అప్పుల భారం మోపుతోందని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.
వెంకీ అట్లూరి తో సినిమాకి సిద్ధం అయిన అక్కినేని హీరో…