1.బిజెపి కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ ప్రయత్నం
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు.
2.సోనియా కోలుకోవాలని పూజలు
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు చార్మినార్ వద్ద పూజలు నిర్వహించారు.
3.నరసాపురంలో రఘురామ పర్యటన
జూలై 2 ,3 ,4 తేదీల్లో నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురామకష్ణంరాజు నర్సాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
4.ఆత్మకూరు బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు.
5.ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పై ఆందోళన
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయడంపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
6.జగన్ పై నారాయణ కామెంట్స్
వైసిపి ప్రభుత్వం ఎక్కడ లేని రాజకీయాలు చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
7.ఏపీలో రౌడీ రాజ్యం : టీడీపీ
ఏపీ లో రౌడీ రాజ్యం నడుస్తోందని సీఎం జగన్ హత్య చేయమని తమ నేతలను ప్రయత్నిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు.
8.పీఎం కిసాన్ ఈ కేవైసీ గడువు పొడగింపు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్ నమోదు తప్పనిసరి చేసింది.ఈ కేవైసీ పూర్తి చేయడానికి కి జూలై 31 వరకు గడువు విధించింది.
9.రాజ్యసభకు 41 మంది ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
10.జూబ్లీహిల్స్ పి ఎస్ ను ముట్టడించిన జనసేన
బాలికపై లైంగికదాడి కేసులో న్యాయం చేయాలంటూ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు ముట్టడించారు.
11.అమిత్ షా కు తెలంగాణ గురించి ఏమీ తెలియదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ గురించి ఏమీ తెలియదని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
12.హైదరాబాదులో సి డి ఎస్ డి లో ఉద్యోగాలు
హైదరాబాద్ ఉప్పల్ లోని సి డి ఎఫ్ డీ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు .ఈ మేరకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు.
13.ఉత్తరప్రదేశ్ లో మంకీ పాక్స్ కలకలం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఐదేళ్ల చిన్నారిలో మంకీ ఫాక్స్ లక్షణాలు బయటపడ్డాయి.
14.కెసిఆర్ కు బండి సంజయ్ లేఖ
అమ్మి శివ పప్పు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని లేఖ లో డిమాండ్ చేశారు.
15. జల్లయ్య కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన టిడిపి
పల్నాడు జిల్లా సంగమేశ్వర పాడు లో ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన జల్లయ్య కుటుంబానికి టిడిపి తరఫున 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
16.డీజెపి కి చంద్రబాబు లేఖ
పల్నాడు జిల్లాలో టిడిపి కార్యకర్త జల హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు బిజెపికి లేఖ రాశారు.జల మృతికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాజేంద్రనాథ్ రెడ్డి కి లేఖ రాశారు.
17.సురక్షిత ప్రాంతాలకు 177 మంది కాశ్మీర్ పండిట్లు తరలింపు
జమ్మూకాశ్మీర్లో వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.శ్రీనగర్ లో ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్న 177 మంది కాశ్మీర్ పండిట్ల ను సురక్షిత ప్రాంతానికి ప్రభుత్వం తరలించింది.
18.ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు… లాటరీ ద్వారా ఎంపిక
ఏపీలో 164 మోడల్ స్కూల్ 2020 2023 సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు.ఏ పీ ఎం ఎస్ .ఏపీ.జీవోవి .ఇన్ వెబ్ సైట్ లో వివరాలు ఉంటాయని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు.
19.మోదీ పై రాహుల్ ఆగ్రహం
భారత ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.ఉద్యోగుల భవిష్యనిధి వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో రాహుల్ విమర్శలకు దిగారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -47,750 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -:52,100
.