టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా సతీశ్ కుమార్ అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.రూ.3 లక్షలకు ఏఈ పేపర్ ను సతీశ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.దీంతో పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 43కు చేరింది.