టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా సతీశ్ కుమార్ అనే వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.రూ.
3 లక్షలకు ఏఈ పేపర్ ను సతీశ్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.దీంతో పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 43కు చేరింది.
ఈ జ్యూస్ తో మీరు బరువు తగ్గడం ఇక మరింత సులభం!