కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ( Former CM KCR )సోదరుడి కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై( Kalvakuntla Kanna Rao ) మరో కేసు నమోదైంది.ఈ మేరకు కన్నారావుపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు నమోదు చేశారు.

 Another Case Registered Against Kalvakuntla Kanna Rao , Kalvakuntla Kanna Rao ,-TeluguStop.com

ల్యాండ్ సెటిల్ మెంట్( Land Settlement )కోసం ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి కన్నారావు వద్దకు వెళ్లారు.అయితే ఉద్యోగి విజయ్ వర్థన్ ( Vijay Varthan ) వద్ద నగలు, నగదు ఉన్నాయని తెలుసుకున్న తరువాత ఇంటిలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.కాగా మొత్తం రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారని సమాచారం.ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కన్నారావు సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube