ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలలో ఎక్కువగా మంచి కంటెంట్ తో తెరకెక్కుతున్నాయి.మంచి కంటెంట్ కు అదిరిపోయే బీజీఎం తోడైతే సినిమాలు పాజిటివ్ టాక్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
తమిళంలో అనిరుధ్( Anirudh ), కన్నడలో అజనీష్ లోకనాథ్( Ajanish Loknath ), తెలుగులో థమన్( Thaman ) బీజీఎం విషయంలో ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతోంది.
అనిరుధ్, అజనీష్, థమన్ లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఈ మ్యూజిక్ డైరెక్టర్లు( Music directors ) సొంత భాషతో పాటు ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉంది.అనిరుధ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా థమన్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
అజనీష్ లోకనాథ్ రెమ్యునరేషన్ కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఏ రేంజ్ లో క్రేజ్ ను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.ఈ మ్యూజిక్ డైరెక్టర్లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్లు క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అనిరుధ్, అజనీష్, థమన్ రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన రికార్డులను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.స్టార్ డైరెక్టర్లకు ఈ మ్యూజిక్ డైరెక్టర్లు తోడైతే సరికొత్త సంచలనాలు నమోదు అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.రాబోయే రోజుల్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్లు తమ రేంజ్ ను మరింత పెంచుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.ఈ మ్యూజిక్ డైరెక్టర్ల సాంగ్స్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.