విష్ణుప్రియ బోల్డ్ డ్యాన్స్ వీడియో.. నెట్టింట వైరల్!

తెలుగు బుల్లితెర పైకి ఈ మధ్య కాలంలో ఎంతోమంది యాంకర్లు వస్తున్నారు.అయితే యాంకర్ గా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రస్తుతం అవకాశాలు లేక బుల్లి తెరకు దూరంగా ఉంటున్నారు.

 Anchor Vishnupriya Sizzling Hot Dance Going Viral In Social Media, Vishnu Priya-TeluguStop.com

ఈ క్రమంలోనే బుల్లి తెరకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా తరచూ తమ గ్లామరస్ ఫోటోలను, హాట్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా అభిమానులను అలరిస్తున్న వారిలో యాంకర్ విష్ణు ప్రియ ఒక్కరూ.

కెరియర్ మొదట్లో “చెక్ మేట్“సినిమాలో నటించిన ఈమె కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.అయితే ఈ సినిమా తర్వాత మోడల్ గా తన కెరియర్ ప్రారంభించిన విష్ణుప్రియ మోడల్ గా మంచి పేరు సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఒకవైపు మోడల్ గా చేస్తూనే మరోవైపు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు.ఈ విధంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత యాంకర్ గా “పోవే పోరా” అనే కార్యక్రమం ద్వారా బుల్లి తెరకు పరిచయమయ్యారు.

ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ రవితో కలిసి ఈ బ్యూటీ చేసిన రచ్చ మామూలుగా లేదు.

Telugu Dance, Glamoros, Hot Dance, Vishnu Priya, Vishnupriya-Movie

ఈ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పవచ్చు.ప్రస్తుతం బుల్లితెర పై ఎలాంటి అవకాశాలు లేక బుల్లి తెరకు దూరమైన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

Telugu Dance, Glamoros, Hot Dance, Vishnu Priya, Vishnupriya-Movie

తాజాగా విష్ణుప్రియ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక హాట్ వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోలో తన టాప్ ని పైకి లేపి నాభి అందాలను ఆరబోస్తూ ఘాటు ఫోటో ఫోజులతో విష్ణుప్రియ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube