అమరావతి రైతుల పాద యాత్ర తెనాలి చేరుకుని భోజన అంనంతరం యాత్ర ఐతానగర్ నుండి బోస్ రోడ్ గుండా పర్మిషన్ లేదు అంటూ పోలీసుల అడ్డగింపు.మేము ఐతనగర్ గుండా వెళ్ళాలి అంటూ టి.
డి.పి.శ్రేణులు గొడవ పడటం తో పోలీసులకు టి.డి.పి.కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది.బారకెట్ లు నెట్టుకుని ముందుకు వెళ్లిన కార్యకర్తలు.అనంతరం పోలీస్ లు సూచించిన మార్గం నుండే రైతుల పాద యాత్ర ముందుకు సాగింది.