దక్షిణాఫ్రికా రాజధాని జొహెన్స్‎బర్గ్‎లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం

దక్షిణాఫ్రికా రాజధాని జొహెన్స్‎బర్గ్‎లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 52 మంది సజీవదహనం అయ్యారు.

 A Terrible Fire In The Capital Of South Africa, Johannesburg.. 52 People Were Bu-TeluguStop.com

మరో యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.ఐదంతుస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటలు భారీగా ఎగసిపడటంతో పాటు భవనంలో దట్టమైన పొగ అలుముకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

భవనంలో మరి కొంతమంది చిక్కుకుని ఉన్నారని భావిస్తున్న పోలీసులు, అధికారులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube