అది చేతిలో ఉంటేనే బాహుబలి దగ్గరకి వెళ్ళొచ్చు

మన రాజమౌళి ఏం ప్లాన్ చేసినా అది పక్కగా ఉంటుంది.సినిమా స్క్రిప్ట్, దాన్ని తీయడం వరకే కాదు .

 Cast And Crew Id Cards For Baahubali 2 Unit-TeluguStop.com

సినిమాను ఆడియెన్స్ కి ఎట్లా పరిచయం చేయాలి.ప్రమోషన్స్ లో ఏ విషయాన్ని బయటపెట్టాలి .ఏ విషయాన్ని దాచేయ్యాలి .అన్ని జక్కనకి రీలుతో పెట్టిన విద్యలు.షూటింగ్ పకడ్బందీగా ప్లాన్ చేయడం రాజమౌళికి తెలిసినంతగా ఎవరికి తెలియదు.జక్కన పర్మిషన్ లేనిదే ఆయనే తీసిన ఈగ కూడా షూటింగ్ స్పాట్ లోకి ఎంటర్ అవడానికి వీల్లేదు.

ఇదిగో ఈ ఫోటోని చూడండి.ఇది బాహుబలి 2 టీమ్ కి ఇచ్చిన ఐడి కార్డ్.

ఇది నటులకి,టెక్నిషియన్స్ కి ఇచ్చారు.ఇది చేతిలో ఉంటే తప్ప షూటింగ్ స్పాట్ కి వెళ్లలేరు.

ఇది వెంటబెట్టుకొని మాత్రమే షూటింగ్ కి వెళ్ళాలి.లేదంటే అంతే సంగతులు.

అనామకులు షూటింగ్ చూడకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సో .మీకే గనుక వెళ్ళి బాహుబలి షూటింగ్ చూద్దామనే ఆశ ఉంటే వంటనే దాన్ని తొక్కెయ్యండి.ఎందుకంటే అది జరగని పని.కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో థియేటర్లలో మాత్రమే తెలుసుకోవాలి మనం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube