ఒకప్పుడు అమ్మాయి అంటే, పద్దతిగా ఉందా, అందం, అణుకువ ఉన్నాయా లేదా అని చూసేవారు.కాలం మారిపోయింది.
ఇప్పుడు అమ్మాయి షేప్ ఎలా ఉంది అని చూస్తున్నారు.అబ్బాయిలు చూడటంలో తప్పు లేదు, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు కుడా తమ ఫిగర్ ఎలా ఉంది అన్న దానిమీదే ధ్యాస పెడ్తున్నారు.
బాలివుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ తెలుసు కదా .ట్విట్టర్ లో అందరితో గొడవ పడుతూ ఉంటాడు.అంతా అని పిలిస్తుంటారు… గుర్తొచ్చాడు కదా .ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో బాలివుడ్ లో సరైన షేప్ ఎవరికీ ఉంది, పెర్ఫెక్ట్ ఫిగర్స్ ఎవరు అని అడిగితే .జాక్వేలిన్ ఫెర్నండిజ్, దీపిక , కత్రినాకైఫ్ పేర్లు చెప్పోకోచ్చాడు .
వాళ్ళని చుస్తే కుర్రాళ్ళు మతి పోగొట్టుకుంటారు, అందం అంటే వాళ్ళది.శరీరాన్ని ఎలా ఉంచాలో ఆలా ఉంచుతున్నారు.అందుకే వాళ్ళంటే అంత పిచ్చి అంటూ పోగిడేసాడు.
నిజమే కదా, ప్రతి ఏటా నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ వుమెన్ పోటిలలో ప్రతి సారి మొదటి ఐదుగురిలో వీరు ముగ్గురు ఉంటున్నారు.