1.ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు ఏర్పాట్లు

ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యూరప్ లోని పలు నగరాల్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
2.గల్ఫ్ కు విమాన సర్వీసులు పెంచిన స్పైస్ జెట్
భారత్ కు చెందిన లో కాస్ట్ క్యారియర్ స్పైస్ జెట్ గల్ఫ్ కు విమాన సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది.
3.అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్

ఉన్నత చదువుల నిమిత్తం గల్ఫ్ వెళ్లే విద్యార్థుల కోసం స్టూడెంట్ వీసాల స్లాట్ ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది.సోమవారం నుంచి విద్యార్థుల ఫ్లాట్ లను పెంచడం తో విదేశీ చదువుల నిమిత్తం వెళ్లే వారికి ఉపశమనం లభించింది.
4.కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో ఎన్.ఆర్.ఐ టిడిపి నేతల ఆత్మీయ సమావేశం
అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్ఆర్ఐ టిడిపి అట్లాంటా చాప్టర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
5.మస్కట్ లో ఘనంగా ఉగాది వేడుకలు

ఇండియన్ సోషల్ క్లబ్ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మస్కట్ లో ఘనంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
6.ఆఫ్గాన్ లో స్కూళ్ల పై ఆత్మాహుతి దాడి
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు స్కూల్లో పై ఆత్మాహుతి దాడి చేశారు.రెండు స్కూళ్ల పై జరిగిన దాడుల్లో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు.
7.భారత్ సాయం కోరిన రష్యా

భారత్ సాయాన్ని అమెరికా కోరింది.ముఖ్యంగా భారత్ నుంచి వైద్య పరికరాల సాయాన్ని రష్యా కోరుతోంది.
8.ఉక్రెయిన్ కు బైడన్ వెళ్లడం లేదు : వైట్ హౌస్
ఉక్రెయిన్ దేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ వెళ్లడం లేదని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.