తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు.అయినప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కొంతమంది హీరోలు వెనకడుగు వేస్తుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం భారీ రేంజ్ లో సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే తమదైన రీతిలో సత్తా చాటుతూ ఇప్పటికే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
![Telugu Allu Arjun, Game Changer, Panindia, Prabhas, Prabhas Number, Pushpa, Ram Telugu Allu Arjun, Game Changer, Panindia, Prabhas, Prabhas Number, Pushpa, Ram](https://telugustop.com/wp-content/uploads/2024/11/Who-among-our-heroes-ram-charan-prabhas-allu-arjun-is-in-the-top-position-in-Pan-India-detailsd.jpg)
ఇక పాన్ ఇండియాలో( Pan India ) భారీ ప్రభంజనాన్ని దక్కించుకున్న ప్రభాస్,( Prabhas ) రామ్ చరణ్,( Ram Charan ) అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి హీరోలు ఇప్పటికీ వరుస సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న మన స్టార్ హీరోల్లో ఎవరు టాప్ పోజిషన్ లో ఉన్నారు అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.ఇక ప్రస్తుతానికైతే ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా నెంబర్ 2 పోజిషన్ కోసం అల్లు అర్జున్ రామ్ చరణ్ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ సాధిస్తారో వాళ్లే నెంబర్ 2 పొజిషన్ ని కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది.
![Telugu Allu Arjun, Game Changer, Panindia, Prabhas, Prabhas Number, Pushpa, Ram Telugu Allu Arjun, Game Changer, Panindia, Prabhas, Prabhas Number, Pushpa, Ram](https://telugustop.com/wp-content/uploads/2024/11/Who-among-our-heroes-ram-charan-prabhas-allu-arjun-is-in-the-top-position-in-Pan-India-detailsa.jpg)
ఇక ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్ గేమ్ చేంజర్( Game Changer ) సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.కాబట్టి వీళ్లిద్దరిలో ఎవరికైతే భారీ సక్సెస్ దక్కుతుందో వాళ్ళు నెంబర్ 2 పొజిషన్ ను దక్కించుకునే అవకాశం యితే ఉంటుంది అంటూ సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ఇక ఈ రెండు సినిమాలు కూడా నెల రోజుల లోపే రిలీజ్ అవుతున్నాయి.కాబట్టి ఎవరి దమ్ము ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమాలతో సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…
.