భారతీయ సినీ చరిత్రలో బాహుబలి2 సినిమా( Bahubali 2 ) ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టడంతో పాటు నిర్మాతలకు అదిరిపోయే లాభాలను అందించింది.
అయితే బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయడం కల్కికి సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది.కల్కి సినిమాకు( Kalki Movie ) యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం మాత్రమే సమస్య అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఇప్పటివరకు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.నాగ్ అశ్విన్ ఒక సినిమాను మించి మరో సినిమా కోసం కష్టపడుతూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయడం కల్కి సినిమాకు సాధ్యమవుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.కల్కి సినిమాలో ఊహించని స్థాయిలో అతిథి పాత్రలు ఉన్నాయని తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ మూడో సినిమాతో ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ సినిమాతో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమా ఫ్యాన్స్ కు సైతం స్పెషల్ మూవీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను( Prabhas ) చూడబోతున్నామని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.కల్కి 2898 ఏడీ సినిమాకు పాజిటివ్ టాక్ కల్కి 2 సినిమాను( Kalki 2 ) నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.మరికొన్ని గంటల్లో కల్కి మూవీ జాతకం తేలిపోనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ గత సినిమాలలా ఈ సినిమాకు మరీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ అయితే చేయలేదనే సంగతి తెలిసిందే.అయితే ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.