ఏకంగా పబ్లిక్ బస్సులోనే బరితెగించేసి రొమాన్స్ చేస్తున్న ప్రేమికులు.. వీడియో వైరల్..

ఈ మధ్యకాలంలో కొందరు యువకులు, యువతులు( Young men , women ).ముఖ్యంగా ప్రేమికులు పబ్లిక్ ప్రదేశాలలో ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది.

 The Video Of The Lovers Having A Naked Romance Together In A Public Bus Has Gone-TeluguStop.com

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇదివరకు ఢిల్లీ నగరంలో మెట్రో రైలులో( metro train in Delhi city ) ఇద్దరు ప్రేమికులు రెచ్చిపోగా.

తాజాగా బెంగళూరు నగరంలో కూడా ఓ మెట్రోలో మరో జంట పబ్లిక్ లోనే ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు.తాజాగా ఇలాంటి కోవకు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో గురించి చూస్తే.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మెట్రోలో ఇదివరకు తరచూ కొన్ని జంటలు రొమాన్స్ చేస్తూ అనేకసార్లు వెలుగులోకి వచ్చిన విషయం విధితమే.మరోసారి ఢిల్లీ నగరంలో ప్రేమ జంట రెచ్చిపోయింది.అయితే ఈసారి మెట్రో రైలులో కాకుండా ఏకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్( Public transport ) అయిన బస్సులోనే ఓ జంట అసభ్యంగా ప్రవర్తించడంతో నెటిజన్స్ వారిపై మండిపడుతున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక వైరల్ గా మారింది.ఓ ప్రేమ జంట బస్సు వెనుక భాగంలో ఉన్న సీట్లలో దగ్గరగా కూర్చొని రొమాన్స్ చేస్తున్నట్లుగా ముందర ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

వారి పక్కనే ఓ పెద్దావిడ ఉన్నా కానీ ఆమె నీ లెక్క చేయకుండా వారు రొమాన్స్ లో మునిగిపోయారు.దీనివల్ల ఆవిడ ఇబ్బంది పడింది కూడా.ఈ విషయాన్ని మొత్తం గమనించిన బస్సులోని ప్రయాణికుడు వారు రొమాన్స్ చేస్తున్న సమయంలో వీడియో తీసి అదికాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టిజన్స్ నుండి తీవ్ర స్థాయిలో స్పందనలు వస్తున్నాయి.

పబ్లిక్ బస్సులలో ఇలా చేయడం ఏంటిఅంటూ ఆ జంట పై మండిపడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube