ఈ మధ్యకాలంలో ప్రతిచోట పెళ్లిలో జరిగే సంబరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు తమ పెళ్లి వేడుకను( Wedding ceremony ) ఎంతో అందంగా వైభవంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
ఫ్రీ వెడ్డింగ్ షూట్ మొదలుకొని ప్రతిక్షణాన్ని జీవితకాలం గుర్తుండిపోయే విధంగా ఆనంద క్షణాల్ని ఫోటోలో నిక్షిప్తం చేసుకుంటున్నారు.ఇందులో భాగంగానే పెళ్లి వేడుకలలో వధూవరులు వారి ఫ్రెండ్స్ అలాగే బంధుమిత్రులు చేసే హంగామా కూడా ఈ మధ్యకాలంలో ఓ రేంజ్ లో జరుగుతోంది.
అలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.పెళ్లిలోని వధువు చేసిన ఎనర్జిటిక్ డాన్స్( Energetic dance ) చూస్తే మీకు కూడా డాన్స్ వేయాలంత ఉత్సాహం కచ్చితంగా వస్తుంది.స్టేజిపై కేవలం మొదట పెళ్లికూతురు డాన్స్ వేస్తుండగా ఆమె జోష్ చూసి పెళ్ళికొడుకు కూడా ఆమెకు జత కలిశాడు.ఇకపోతే ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఖచ్చితంగా దక్షిణాది వివాహ వేడుకలు( Southern wedding ceremonies ) మాత్రం అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.ఖచ్చితంగా దక్షిణాది వివాహ వేడుకలు మాత్రం చెప్పవచ్చు.వీడియోలో చూసినట్లయితే సాంగ్ మొదలుపెట్టగానే వధువు అద్భుతంగా డాన్స్ డాన్సర్స్ తో కలిసి మొదలుపెట్టింది.ఆ తర్వాతనే వరుడు కూడా ఆమెతోపాటు జతగా డాన్స్ చేశాడు.
మొదట మొహమాట పడిన వరుడు ఆ తర్వాత వధువు డాన్స్ చూసి ఆమెతోపాటు చిందులేసాడు.ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ మాత్రం పెళ్లికూతురు డాన్స్ కు ఆశ్చర్యపోతున్నారు.వధువు ఏంటి.డాన్స్ వేయడమేంటి.ఈ రేంజ్ లో వేయడం ఏంటి.అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరైతే వధువుపై ఎన్ని ప్రశంసలు కురిపించిన ఏ మాత్రం సరిపోవు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం వధువు వేసిన మాస్ స్టెప్పులను చూసి ఎంజాయ్ చేయండి.