ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM Jagan ) నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) బస్సు యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలో( Chittoor District ) కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ గురవరాజుపల్లెలో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

 Jagan Memanta Siddham Yatra In The Joint Chittoor District Details, Memantha Sid-TeluguStop.com

మల్లవరం, ఏర్పేడు మీదుగా పనగల్లుకు చేరుకోనున్నారు.తరువాత శ్రీకాళహస్తి బైపాస్ నుంచి చిన్నసింగమలకు జగన్ యాత్ర కొనసాగనుంది.

చిన్నసింగమల వద్ద డ్రైవర్స్ అసోసియేషన్స్ నేతలతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించనున్నారు.

తరువాత నాయుడుపేట బైపాస్ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.సభలో ప్రసంగం ముగిసిన అనంతరం ఓజిలి క్రాస్, బుదనం మీదుగా సీఎం జగన్ గూడూరుకు చేరుకోనున్నారు.మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube