ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా ఓకే చేయించుకున్న పూరి...

సినిమాల్లో హీరోలు అంటే ఫైట్లు చేస్తూ డాన్సులు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉంటాడని అందరూ అనుకుంటారు కానీ హీరోలు డైరెక్టర్లు కూడా నార్మల్ మనుషుల లాగే లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు వాళ్ల పర్సనల్ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు వాళ్ల పర్సనల్ లైఫ్ లో ఎదురయ్యే ఇబ్బందులను భరించలేక పోతుంటారు ఇక ఇలాంటి సమయంలోనే పూరి జగన్నాథ్( Puri Jagannath ) లాంటి దర్శకుడు కూడా పర్సనల్ గా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ

 Director Puri Jagannath Planning Multi Starrer Movie With Chiranjeevi And Venkat-TeluguStop.com
Telugu Chiranjeevi, Puri Jagannath, Liger, Multi Starrer, Puri Jagannadh, Purija

ఆ ఇబ్బందులను మర్చిపోవడానికి సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతూ ఉంటాడని ఇప్పటికీ చాలా సార్లు తెలియజేశాడు.ఇక ఆయన గత చిత్రమైన లైగర్ సినిమాతో( Liger ) భారీ ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి తను ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు దాంతో ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

 Director Puri Jagannath Planning Multi Starrer Movie With Chiranjeevi And Venkat-TeluguStop.com
Telugu Chiranjeevi, Puri Jagannath, Liger, Multi Starrer, Puri Jagannadh, Purija

ఒకప్పుడు ఎలాంటి స్పీడుతో అయితే సినిమాలు చేశాడో ఇప్పుడు కూడా అదే స్పీడ్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు.అయితే మెగాస్టార్ చిరంజీవి,( Chiranjeevi ) విక్టరీ వెంకటేష్ ని( Venkatesh ) పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా కూడా చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియాల్సి ఉంది.

నిజానికి అయితే పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేశాడు.ఒక్క చిరంజీవి, వెంకటేష్ లను మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన దర్శకత్వంలో నటించారు.

అందుకే ఈ సినిమాతో వీళ్ళిద్దరిని కూడా కవర్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టలెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube