త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం..: అల్లు అరవింద్

తెలంగాణలో కొత్త ప్రభుత్వంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ రావడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు.

 We Will Soon Meet The Leaders Of The Congress Government..: Allu Aravind-TeluguStop.com

సినీ పరిశ్రమలను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదని అల్లు అరవింద్ తెలిపారు.గత ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమలను ఎంతో ప్రోత్సహించాయని పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నామని వెల్లడించారు.ఈ క్రమంలోనే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube