సినిమా ఇండస్ట్రీ( Film Industry ) అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకుంటూ ఉంటారు.ఇక ఇలాటి క్రమం లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డ్ లు గెలుచుకున్న నటుల పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు తెలుగు సినిమాల్లో నటించినందుకు గాను ఇప్పటివరకు ఐదు సార్లు నంది అవార్డును గెలుచుకోవడం జరిగింది.ఇక ఇలాంటి క్రమంలో ఈ మధ్య అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డు( National Award Best Actor )ని గెలుచుకున్నాడు ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ ని సినీ పరిశ్రమ లో ఉన్న అందరూ వచ్చి సన్మానించాలి అంటూ ఆయన ఒక వైవిధ్యమైన ప్రకటన చేశాడు.
ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి దక్కని హోదా ప్రస్తుతం అల్లు అర్జున్( Allu Arjun ) దక్కింది కాబట్టి ఆయనని సన్మానిస్తు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలుగు సినిమా పరిశ్రమని కోరుకున్నాడు.అయితే సినిమా ఇండస్ట్రీలో నేషనల్ అవార్డులు రావడం అనేది రేర్ గా జరుగుతుంది.కాబట్టి ఇలాంటి సిచువేషన్ లో మన నటులను మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్లాలి.ప్రతిక్షణం లో కూడా నటన అంటే ప్రాణంతో ఇష్టపడే వాళ్ళని మనం తప్పకుండా ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్లాలి.
అలా వెళ్ళినప్పుడే ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది అలాగే ఇంకా చాలామంది కూడా వాళ్ళు కూడా నేషనల్ అవార్డ్ గెలుచుకోవాలని ఉత్సాహం చూపిస్తారు.
ఇక ఆయన ఇన్స్పిరేషన్( Inspiration ) తో యువత చాలావరకు సినిమాల్లో రాణిస్తారు అంటూ చెబుతూనే తోటి నటులు కూడా ప్రతి సినిమా కూడా మా పూర్తి ఎఫర్ట్ పెట్టి నటించగలుగుతామంటూ ఆయన చెప్పడం జరిగింది.అయితే ఆయనకి జాతీయ అవార్డు రావడం సంతోషం గా ఉంది అని చెబుతూనే అల్లు అర్జున్ ని గంగోత్రి సినిమా( Gangotri ) సమయంలోనే చూసి ఆయన్ని చాలా పెద్ద హీరో అవుతావు అంటూ నేను చెప్పడం జరిగింది.ఆయన నటన పట్ల చాలా ఇంట్రెస్ట్ తో ఉంటూ కొత్తగా చేయాలనే తాపత్రయపడేవాడు కాబట్టి ఆయనకి నేషనల్ అవార్డు రావడం జరిగింది అని చెప్పాడు…
.