సంచలన డైరెక్టర్ గా పేరున్న రాంగోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లను తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.మరీ ముఖ్యంగా ఈయన చేతిలో పడితే ఎవరైనా సరే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు.
అయితే హీరోయిన్ పరంగా స్టార్ అవ్వడం పక్కన పెడితే కచ్చితంగా వారికి కొన్ని సినిమాల్లో అవకాశాలు మాత్రం వస్తాయి.అలా ఇప్పటికే ఇనయా సుల్తానా( Inaya sulthana ) , అప్సర రాణి వంటి వారికి మంచి ఇమేజ్ వచ్చింది.
అయితే సాయి పల్లవి ఫ్రెండ్ అవకాశం వస్తే రాంగోపాల్ వర్మని పెళ్లి చేసుకుంటానంటూ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది.ఇక సాయి పల్లవి ఫ్రెండ్ అంటే సాయి పల్లవికి ఓ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన నటి.
ఆమె ఎవరో కాదు ఫిదా సినిమాలో సాయి పల్లవి ( Sai pallavi ) పక్కన చేసిన గాయత్రి గుప్తా.గాయత్రి గుప్తా చిన్నప్పటినుండే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పటికీ తండ్రి దీనికి ఒప్పుకోలేదట.కానీ ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలని మొదట్లో సాక్షి టీవీలో యాంకర్ గా చేసి ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ అవి బడ్జెట్ కారణంగా విడుదలకు నోచుకోలేదట.ఇక ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది మాత్రం ఫిదా సినిమాలో సాయి పల్లవి పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్.
అయితే గాయత్రి గుప్తా ( Gayathri guptha ) రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్-2 సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది.అయితే ఈ సినిమా విడుదలై ప్లాఫ్ అవడంతో గాయత్రి గుప్తాకి అవకాశాలు రాలేదు.
ఇక రాంగోపాల్ వర్మ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఆయన హీరోయిన్ లని వాడుకుంటారు అనే టాక్ ఇండస్ట్రీ లో ఉంది.ఇక గాయత్రి గుప్తా కూడా రాంగోపాల్ వర్మతో కొన్ని రోజులు డే** చేసిందట.
అంతే కాదు రాంగోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఒప్పుకుంటే ఆయనని పెళ్లి చేసుకోవడానికి కూడా నేను రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే రాంగోపాల్ వర్మ గాయత్రి గుప్తాను పెళ్లి చేసుకోలేదు.ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు తప్ప పెళ్లి మాత్రం చేసుకోరు.అలా రాంగోపాల్ వర్మ గాయత్రి గుప్తతో కొన్ని రోజులు రిలేషన్ మెయింటెన్ చేసి ఆ తర్వాత కొత్త అమ్మాయిలు పరిచయం అవ్వడంతో ఆమెని పక్కన పెట్టేశారు.
ఇక రాంగోపాల్ వర్మతో సన్నిహితంగా ఉంటే అవకాశాలు వస్తాయని అనుకుందో లేదా నిజంగానే ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆశపడిందో తెలియదు కానీ గాయత్రి గుప్తా ప్రతిసారి రాంగోపాల్ వర్మ కి ఫోన్ చేసి విసిగించేదట.దాంతో ఆమె టార్చర్ భరించలేక రాంగోపాల్ వర్మ ఆమె నెంబర్ ని కూడా బ్లాక్ లో పెట్టారట.
ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ని వదిలేసి ఇండస్ట్రీలో అవకాశాలు వెతుక్కోవడానికి మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగేదట.