లోకేష్ యూనివర్స్ కి లియో సినిమాకి సంబంధం లేదా..?

లోకేష్ కనకరాజు( Lokesh kanaka raj ) డైరెక్షన్ లో వస్తున్న లియో సినిమాకు ( Leo )సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది.ఈ ట్రైలర్ ని చూస్తుంటే ఈ సినిమాకి లోకేష్ కనకరాజు తీసిన సినిమాలకు అసలు సంబంధం లేనట్టుగా ఉంది.

 Lokesh Universe Is Not Related To Leo Movie , Lokesh Kanaka Raj ,thalapathy Vi-TeluguStop.com

మామూలుగా ఈ సినిమా ఎల్ సీ యు లోకేష్ కనకరాజు యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా అని అందరూ అనుకున్నారు కానీ లేకేష్ యూనివర్స్ లో వస్తున్న సినిమా ఇది అనేది ఇక్కడ కూడా వీళ్ళు ఒక చిన్న క్లూ కూడా సినిమా ట్రైలర్లో ఇవ్వలేదు కాబట్టి ఆ సినిమాకి దీనికి సంబంధం ఉండటం లేదా అని సగటు ప్రేక్షకులు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు.

లియో సినిమా ( Leo )అనేది వస్తుంది అని మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో చాలా మంచి హైప్ ఇస్తు ఈ సినిమాకి ప్రచారం అయితే జరిగింది.లేకేష్ డైరెక్షన్ లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు అయిన నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ అన్ని సినిమాలకి లింక్ అనేది ఉంటుంది.అందుకే ఈ సినిమా కూడా అదే లింకుతో ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు కానీ అందరికీ షాకిస్తుఈ సినిమా ఉండే విధంగా లోకేష్ ఈ సినిమాని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

 Lokesh Universe Is Not Related To Leo Movie , Lokesh Kanaka Raj ,Thalapathy Vi-TeluguStop.com


సపరేట్ గా ఉంటే ఈ లొకేష్ యూనివర్స్ అనేది విక్రమ్ సినిమా( Vikram movie )తో ఆగిపోవాల్సిందేనా ఎందుకంటే దాన్ని కంటిన్యూ చేయడం లేదు కాబట్టి ఆ లోకేష్ యూనివర్స్ అనేది ఆగిపోవాల్సిందే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు లోకేష్ యూనివర్స్ లో నటించాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమయంలో లోకేష్ కనకరాజ్ మాత్రం లేకేశ్ యూనివర్స్ లో కాకుండా సెపరేట్ సినిమా చేయడం మామూలు ప్రేక్షకులు కూడా నచ్చడం లేదనే విషయం మనం స్పష్టంగా తెలుస్తుంది.అందుకే ఈ సినిమా అనేది విజయం సాధిస్తుందా లేదా అనేది సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube