వైవాహిక జీవితం అనేది ఎంతో సంతోషంగా సాగుతుంటుంది.కానీ దంపతుల్లో ఎవరైనా ఒకరు అడ్డదారులు తొక్కితే గొడవలు షరా మామూలు అవుతాయి.
తప్పు చేస్తూ అడ్డంగా దొరికితే పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.భార్య లేదా భర్త వేరొకరితో రాసలీలలు ఆడుతూ దొరికిన సందర్భాలు ఎన్నో! వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయి అందరికీ షాకులు ఇచ్చాయి.
తాజాగా అలాంటి కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో తనని మోసం చేసి వేరొక మహిళతో రొమాన్స్ చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
ఆమె చేతిలో ఒక పిల్లాడు ఉన్నాడు.అతడు ఏడుస్తూ కనిపించాడు.ఈ వీడియోలో భార్య తన భర్త వేరొక మహిళతో కలిసి బైక్ పై వెళుతుండగా అడ్డుకున్నట్లు కనిపించింది.తర్వాత భర్త గల్లా పట్టుకొని( Husband ) నన్నే మోసం చేస్తావా అని బూతులు తిడుతూ భార్య రెచ్చిపోవడం గమనించవచ్చు.
పక్కనే ఉన్న వేరొక మహిళ భార్య కోపాన్ని చూసి సైలెంట్ గా అలా నిలిచిండి పోయింది.భార్య సోదరుడు గొడవ పెద్దదవుతుంటే పోలీసులకు ఫోన్ చేయడం కనిపించింది.
భార్య నడి రోడ్డు( Wife ) మీద భర్త గల్లా పట్టుకొని కడిగిపారేస్తుంటే అది చూసేందుకు చాలామంది ప్రజలు అక్కడికి తరలివచ్చారు.వాహనదారులు కూడా ఆగి ఈ గొడవ చూశారు.దాంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది.మొత్తం మీద ఈ గొడవ స్థానికంగా కలకలం అయిపోయింది. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనేది తెలియ రాలేదు కానీ వీడియో మాత్రం రీసెంట్ గానే ట్విట్టర్‌లో షేర్ అయింది.