తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో సాయికుమార్( Sai Kumar ) ఒకరు.అప్పట్లో ఆయన చేసిన పోలీస్ స్టోరీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఆ సినిమాలో ఆయన నటించిన నటన కి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిందనే చెప్పాలి.ఆయన చెప్పిన కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని ఆ నాలుగో సింహమేర పోలీస్( Sai Kumar Police Dialogue ) అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయింది మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.
ఇప్పటికీ ఆ డైలాగ్ ని చాలా సినిమాల్లో కూడా వాడుతూ ఉంటారు.
అయితే సాయికుమార్ ఎందుకు పెద్ద హీరోగా ఎదగలేకపోయాడు అంటే పోలీస్ స్టోరీ( Police Story ) తర్వాత ఆయన చేసిన చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.దాంతో ఆయన పెద్ద హీరోగా ఎదగలేకపోయాడు.ఆయన కెరియర్ లో ఆయన సాధించిన ఒకే ఒక్క హిట్ సినిమా పోలీస్ స్టోరీనే అందుకే ఆయన స్టార్ హీరో గా ఎదలేకపోయాడు అని చెప్పుకోవచ్చు.
ఆయన కొన్ని సినిమాల్లో సోలో హీరోగా నటించినప్పటికీ మరికొన్ని సినిమాల్లో ఇంకో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.అయితే ఆయన సోలోగా చేసిన సినిమాలు హిట్టవ్వక పోవడం తో ఆయన కెరియర్ పరంగా చాలా వెనకపడిపోయారు.
ఇక పోలీస్ స్టోరీ ఇచ్చిన సూపర్ హిట్ తోనే ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగారు.
తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాపులు రావడంతో హీరోగా కెరియర్ ముగిసిపోయింది.దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా కొన.కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు రామ్ చరణ్ హీరోగా పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన ఎవడు సినిమా( Yevadu Movie )లో మెయిన్ విలన్ గా నటించాడు.ఇక ఈ సినిమాలో ఆయన విలనిజానికి మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆ తర్వాత విలన్ గా చేసే అవకాశం అయితే రాలేదు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేసిన సినిమాల్లో సుప్రీం,జనతా గ్యారేజ్, రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి….