చంద్రబాబు రాజకీయ జీవితంలో కుంభకోణాలు కొత్త కాదు...ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

ఓటుకు నోటు కేసులలో వ్యవస్థను మేనేజ్ చేసి బయటకు వచ్చారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 26 కేసులపై స్టే తెచ్చుకున్నారు.

 Mla Kethireddy Pedda Reddy Comments On Chandrababu Naidu , Y S Rajasekhara Red-TeluguStop.com

చంద్రబాబు యువత ఉపాధి కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కాం చేశారు.

చంద్రబాబు అరెస్టు( Chandrababu arrested ) తో న్యాయం గెలిచింది చట్టం తన పని చేసింది.

చంద్రబాబు అరెస్టు కావడంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది.ఆలీబాబా 40 దొంగలు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.

అచ్చమ నాయుడు,గంటా శ్రీనివాసరావు, జేసీ ప్రభాకర్ రెడ్డి స్కామ్ లకు అలవాటు పడ్డారు.స్కాములు చేసిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube