తన తండ్రి ఎవరో ఒక్కసారి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు - మాజీ మంత్రి పేర్ని నాని

కృష్ణాజిల్లా: మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్.40 ఏళ్లలో తన తండ్రి ఎవరో ఒక్కసారి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు వున్నాడు.ప్రతి క్షణం లక్ష సార్లు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, విజయమ్మ కొడికిని అని చెప్పుకునే నేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేదో క్రొత్తగా నేను హిందువుని అని అంటున్నాడు.

 Ycp Mla Perni Nani Shocking Comments On Chandrababu Naidu,ycp, Mla Perni Nani, S-TeluguStop.com

తల్లిదండ్రులు చనిపోతే తల కొరివి పెట్టని వాడు నెత్తి మీద వెంట్రుకలు కూడా తియలేని వాడు చంద్రబాబు.రామారావు అల్లుడిని అని చెప్పుకుంటున్నాడు తప్పితే తాను పాలన వాడి కొడుకుని అని చెప్పుకోలేని వాడు చంద్రబాబు.

ఎన్ టి ఆర్ నీ వెన్నుపోటు పొడిచి పార్టీని కూలదొసి అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు వుండకూడదు అని అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube