తన తండ్రి ఎవరో ఒక్కసారి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు – మాజీ మంత్రి పేర్ని నాని
TeluguStop.com
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్.40 ఏళ్లలో తన తండ్రి ఎవరో ఒక్కసారి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు వున్నాడు.
ప్రతి క్షణం లక్ష సార్లు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని, విజయమ్మ కొడికిని అని చెప్పుకునే నేత జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడేదో క్రొత్తగా నేను హిందువుని అని అంటున్నాడు.తల్లిదండ్రులు చనిపోతే తల కొరివి పెట్టని వాడు నెత్తి మీద వెంట్రుకలు కూడా తియలేని వాడు చంద్రబాబు.
రామారావు అల్లుడిని అని చెప్పుకుంటున్నాడు తప్పితే తాను పాలన వాడి కొడుకుని అని చెప్పుకోలేని వాడు చంద్రబాబు.
ఎన్ టి ఆర్ నీ వెన్నుపోటు పొడిచి పార్టీని కూలదొసి అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు.
రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు వుండకూడదు అని అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు.
How Modern Technology Shapes The IGaming Experience