కీరవాణి ని ఆ సినిమా నుంచి ఎందుకు తొలగించారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వాళ్లలో కీరవాణి ఒకరు.ఆయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి నిజానికి ఈయన చేసిన చాలా సినిమాల సాంగ్స్ సూపర్ హిట్ అయ్యేవి అలా ఆయనకి ఇండస్ట్రీ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది.

 Why Was Keeravani Removed From That Movie , M M Keeravani , Rajamouli , Ilaiyara-TeluguStop.com
Telugu Baahubali, Ilaiyaraaja, Keeravani, Rajamouli, Rrr, Tollywood-Movie

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆయన ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేయాల్సి ఉండగా ఆ డైరెక్టర్ చివరి నిమిషం లో కీరవాణి( Keeravani ) ని కాదని ఇళయ రాజా( Ilaiyaraaja ) గారిని తీసుకున్నాడట దాంతో కీరవాణి చాలా ఫీల్ అయి పోయాడట అయితే అప్పుడు ఆయన కి మరో సినిమా ఆఫర్ రావడం తో ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడట అయితే కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన సినిమా హిట్ అవ్వగా కీరవాణి ని తప్పించిన సినిమా మాత్రం ప్లాప్ అయిందట ఈ విషయాన్నీ ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో కీరవాణి చెప్పాడు

Telugu Baahubali, Ilaiyaraaja, Keeravani, Rajamouli, Rrr, Tollywood-Movie

నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ లో ఒకరి ప్లేస్ లోకి ఇంకోరు రావడం కామన్ అయిన కూడా కీరవాణి లాంటి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇలాంటి ఇబ్బంది రావడం చాలా భాదని కల్గించే విషయం అనే చెప్పాలి అయితే ఈ సంఘటన జరిగినప్పుడు కీరవాణి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఏం కాదట కానీ ముందు తీసుకోం ఆ తర్వాత తీసేయడం అనేది కరెక్ట్ కాదు ఆ విషయం లో కీరవాణి బాగా హర్ట్ అయ్యాడట దాంతో ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు చేస్తూ కీరవాణి అప్పుడు బిజీ గా ఉన్నాడట…మొత్తానికి ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇలా కీరవాణి ఇప్పటికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తూ మంచి సినిమాలు చేయడం నిజం గా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి( Rajamouli ) ఒక్కడి సినిమాలకి మాత్రమే మ్యూజిక్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

 Why Was Keeravani Removed From That Movie , M M Keeravani , Rajamouli , Ilaiyara-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube