ఏపీలో దొంగ ఓట్లను తీసేయాల్సిందే..: మంత్రి మేరుగ

ఏపీలో పేదరికం 11.5 నుంచి 6 శాతానికి తగ్గిందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమి లేదని చెప్పారు.ఏపీ ప్రజలను ఏమార్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి మేరుగ ఆరోపించారు.

 Stolen Votes Should Be Removed In Ap: Minister Meruga-TeluguStop.com

చంద్రబాబు దొంగ ఓట్లతో గెలిచారని ఫిర్యాదు చేశామన్నారు.రాజ్యాంగ బద్ధంగా ఇచ్చిన హక్కులను కాలరాయొద్దని సూచించారు.

రాష్ట్రంలో ఉన్న దొంగ ఓట్లను తీసేయాల్సిందేనన్న మంత్రి మేరుగ అర్హత కలిగిన ఓట్లు ఉండాల్సిందేనని తెలిపారు.ఈ క్రమంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube