స్కై ఫ్రూట్( Skyfruit ) మహిళలలో వచ్చే పీఓసీడీ సమస్యలకు ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారమని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ స్కై ఫ్రూట్ గొప్పతనం గురించి ఆయుర్వేద నిపుణులు కచ్చితంగా చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆధునిక వైద్యశాస్త్రంలో స్కై ఫ్రూట్స్ ఖ్యాతి చాలా పాతది, కానప్పటికీ ఆంగ్ల ఆసియా దేశాలలో అధిక రక్తపోటు పీఓసీడీ సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి సంప్రదాయకంగా ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తున్నారు.మీకు స్కై ఫ్రూట్ మొత్తం దొరికితే దాన్ని పగలగొట్టి దాని గింజలను బయటకు తీయాలి.
వెచ్చని నీటిలో లోపలి విత్తనాన్ని నమలవచ్చు లేదా మింగవచ్చు.రుచికి ఇవి చాలా చేదుగా ఉంటాయి.
మీ చక్కెర స్థాయి 200 కంటే ఎక్కువగా ఉంటే పూర్తి విత్తనాన్ని తీసుకోండి.మీ చక్కెర స్థాయి 200 కంటే తక్కువగా ఉంటే సగం గింజలు మాత్రమే తీసుకోవాలి.
ఇది టాబ్లెట్ గాను లేదా పౌడర్ రూపంలో లభిస్తుంది.ఉదయం పళ్ళు తోముకున్న వెంటనే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గరిష్ట ప్రయోజనాల కోసం స్కై ఫూట్ తీసుకున్న తర్వాత కనీసం ఒక గంట పాటు టీ, కాఫీ, పాలు ఏదైనా ఇతర పదార్థాలను తినకూడదు.
ముఖ్యంగా చెప్పాలంటే చర్మ అలర్జీ( Skin allergy )కి చికిత్స లా పనిచేస్తుంది.గుండెపోటు వచ్చే అవకాశాలను దూరం చేస్తుంది.రుతుస్రావం నొప్పిని దూరం చేస్తుంది.
దుర్వాసన వదిలించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.ఆస్తమా చికిత్సలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆకలిని పెంచుతుంది.మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను అందిస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.ఆస్తమా( Asthma ) చికిత్సలో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతిన్నట్లు కొన్ని కేసులు వచ్చాయి.ఎవరైనా అనారోగ్యంగా భావిస్తే బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం చిక్కటి మూత్రం వంటి కాలయా గాయం లాంటి లక్షణాలు కనిపిస్తే అలాంటి వారు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించడం మంచిది.అలాగే కళ్ళలోని తెల్ల సోనా పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులోకి మరడం కామెర్లు వచ్చిన స్కై ఫ్రూట్ తీసుకోవడం మానేసి వెంటనే వైద్యులను సంప్రదించాలి.అలాగే ఏదైనా మందు వాడే ముందు సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని మాత్రమే వాడడం మంచిది.