గుంటూరు: కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర గందరగోళం.సమావేశానికి ఐ ప్యాక్ సభ్యులు వచ్చారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టిడిపి సభ్యులు.
టిడిపి, వైసిపి కార్పోరేటర్లు మధ్య మరోసారి తీవ్ర వాగ్వివాదం.సమావేశం నుండి ఐ ప్యాక్ సభ్యులను బయటకు పంపిన టిడిపి కార్పోరేటర్లు.అడ్డుకున్న డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు.
.