అభిమానుల కోసం సిగరెట్లు మానేసిన హీరోలు వీళ్లే...

సినిమా ఇంపాక్ట్ అనేది సాధారణ జనాల మీద చాలా ఎక్కువ గా ఉంటుంది.అందుకే సినిమాల్లో హీరో సిగరెట్ కాల్చితే వాళ్ళు కూడా సిగరెట్ కాలుస్తున్న హీరోని చూసి, ధూమపానం అలవాటు ప్రారంభించి, ఆ తరువాత ఇబ్బందులు పడిన పడుతూ ఉంటారు.

 These Are The Heroes Who Gave Up Cigarettes For Their Fans, Pawan Kalyan, Kamal-TeluguStop.com

సాదారణంగా సినిమా ప్రారంభం అయ్యే ముందు ‘మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని చిత్రంలోని యాక్టర్స్ తో చెప్పించినా కూడా దాన్ని అనుసరించే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరోలలో స్మోకింగ్ అలవాటు ఉన్నవారు చాలామంది ఉన్నారు.

ఇది అందరకి తెలిసిన విషయమే.అయితే కొందరు స్టార్ హీరోలు మొదట్లో ధూమపానం అలవాటు ఉన్నప్పటికీ, ఆ తరువాత స్మోకింగ్ అలవాటును మానేశారు.

 These Are The Heroes Who Gave Up Cigarettes For Their Fans, Pawan Kalyan, Kamal-TeluguStop.com

తమ ఫ్యాన్స్ ని కూడా ధూమపానం మానేయమని అని కోరారు.మరి ధూమపానం లాంటి భయంకరమైన అలవాటును మానేసిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

కమల్ హాసన్ ( Kamal Haasan ) కమల్ పదకొండేళ్ళ వయసులోనే సిగరెట్ అలవాటును మొదలుపెట్టారు.కొన్ని సంవత్సరాల తరువాత ధూమపానంను మానేశారు.

రజినీకాంత్( Rajinikanth ) సిగరెట్ ని స్టైల్ గా కాల్చడంలో సూపర్ స్టార్ రజినీ తరువాతనే ఎవరైనా.ఆయన సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ అలవాటు ఉంది.

కాగా డిసెంబర్ 12 2012లో రజినీ కాంత్ ( Rajini Kanth )ధూమపానం మానేస్తున్నట్టు తెలిపారు.అంతేకాకుండా తన ఫ్యాన్స్ కూడా ధూమపానం వైపుకు వెళ్లకూడదని కోరారు.

అయితే రజిని ఈ అలవాటు మానేయడానికి కారణం ఆయన మనవడు.

Telugu Kamal Haasan, Mammootty, Pawan Kalyan, Rajinikanth, Tollywood-Movie

మమ్ముట్టి( Mammootty ) దళపతి సినిమాతో తెలుగు ఫేమస్ అయిన హీరో మమ్ముట్టి ( Mammootty )మొదట్లో ధూమపానం చేసేవాడు.ఆయన ఏడు సంవత్సరాల క్రితం దానికి స్వస్తి పలికాడు.

మహేష్ బాబు( Mahesh Babu ) మహేష్ బాబు తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడు అయితే ఈయన పోకిరి సినిమా టైం లో చాలా సిగరెట్లు తగేవారట కానీ తన ఫ్రెండ్ ఇచ్చిన ఒక బుక్ ని చదివిన తరువాత స్మోకింగ్ అలవాటును మానేశాడు… ప్రస్తుతం మహేష్( Mahesh ) సినిమాల్లో అలాంటి సీన్స్ లో నటించడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

Telugu Kamal Haasan, Mammootty, Pawan Kalyan, Rajinikanth, Tollywood-Movie

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా సమయంలో ధూమపానం చేసాడు.ఆ మూవీ తరువాత నుండి స్మోకింగ్ జోలికి వెళ్లలేదు.

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అయితే ఆ తర్వాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy movie ) సమయంలో ఎక్కువగా స్మోక్ చేసేవారట.అనంతరం ధూమపానంకు దూరంగా ఉంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube