ఏపీలో ఎన్నికల పొత్తులపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ,టీడీపీ,జనసేన కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయని అన్నారు.
అయితే ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో లాభం ఉండదని అభిప్రాయపడ్డారు.బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుందని అభిప్రాయపడ్డారు.
టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిస్తే.ఎన్నికల్లో క్రిస్టియన్లు, మైనార్టీలు జగన్‌కి ఓట్లు వేసే పరిస్థితి ఉందన్నారు.అప్పుడు జగన్ మళ్లీ గెలుస్తారని జోస్యం చెప్పారు.జగన్ రాజకీయ దత్త పుత్రుడన్న నారాయణ.
మోదీ కాళ్ళ దగ్గర జగన్ ఉన్నారంటూ నారాయణ విమర్శించారు.