'కస్టడీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ డిటైల్స్ ఇవే!

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ( Naga Chaitanya ) ఒకరు.ఈయన వరుస హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Venkat Prabhu Naga Chaitanya's Custody, Venkat Prabhu, Naga Chaitanya, Tollywoo-TeluguStop.com

అయితే గత ఏడాది మాత్రం ఈయనకు కలిసి రాలేదనే చెప్పాలి.థాంక్యూ, లాల్ సింగ్ చద్దా వంటి రెండు సినిమాలతో ప్లాప్ అందుకున్న చైతూ రేసులో వెనుక బడ్డాడు.

టైర్ 2 హీరోల్లో ఈయన వెనుక బడడంతో ఇప్పుడు నెక్స్ట్ ఆచితూచి సినిమాను ఎంచుకుని చేస్తున్నాడు.

Telugu Pre, Krithi Shetty, Naga Chaitanya, Venkat Prabhu, Venkatprabhu-Movie

ప్రజెంట్ నాగ చైతన్య చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కస్టడీ’ ( Custody ).నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న ”కస్టడీ” తమిళ్, తెలుగు ద్విభాషా భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి ( Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకు నిర్మాతలు కూడా భారీగానే బడ్జెట్ పెడుతున్నారు.

Telugu Pre, Krithi Shetty, Naga Chaitanya, Venkat Prabhu, Venkatprabhu-Movie

ఈ సినిమాలో నాగ చైతన్య ఫుల్ లెన్త్ పోలీస్ రోల్ లో నటిస్తున్నాడు.ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఒక్కోటిగా రిలీజ్ అవుతూ ఆకట్టు కుంటుండగా.

తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.

Telugu Pre, Krithi Shetty, Naga Chaitanya, Venkat Prabhu, Venkatprabhu-Movie

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ( Custody Pre-Release Event) కు టైం అండ్ డేట్ ఫిక్స్ చేసారు.కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ లో సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా జరిగింది.ఈ మేరకు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.

ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్నారు.,అలాగే ఈ సినిమా మే 12న సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

మరి చైతూ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube