మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో నల్గోండ జిల్లాకు చెందిన పలువురు నేతలు పొంగులేటితో భేటీ అయ్యారు.
ఇందులో భాగంగా పొంగులేటి, అతని అనుచరులతో చెక్కిలం అనిల్ కుమార్ చర్చలు జరుపుతున్నారు.దీంతో ఖమ్మం కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.
అయితే ఇప్పటికే పొంగులేటిని బీజేపీలోకి తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.