వర్మతో రెచ్చిపోయి డాన్స్ చేసిన సురేఖ వాణి

ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు( Cine Celebrities ) సామజిక మాధ్యమాల్లో .తమదైన పోస్ట్ లు పెడుతూ .

 Actress Surekha Vani Night Party With Director Rgv, Surekha Vani ,director Ram G-TeluguStop.com

ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోన్నారు.అందరి అందరి దృష్టిలో పడడంతో పాటు ఆఫర్లను అందుకుంటోన్నారు.

అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి ఒకరు.చాలా కాలం క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్టు( Characrer Artist )గా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.ఇప్పటికీ తన రేంజ్‌కు తగ్గ చిత్రాలను చేస్తూ ముందుకెళ్తోంది.అలాగే, సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తోంది.

 Actress Surekha Vani Night Party With Director RGV, Surekha Vani ,Director Ram G-TeluguStop.com

నటిగా మారడానికి ముందే సురేఖ వాణి( Surekha Vani )యాంకర్‌గా సత్తా చాటింది.ఆ సమయంలోనే ఆమె ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను పెళ్లాడింది.

ఆ తర్వాత భర్త సహాయంతో పలు కార్యక్రమాల్లో భాగం అయింది.యాంకరింగ్ రంగంలో సత్తా చాటుతోన్నప్పుడే సురేఖ వాణికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.2005లో వచ్చిన శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమాతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టేసింది.అప్పటి నుంచి వరుసగా ఎన్నో చిత్రాల్లో గుర్తుండిపోయే రోల్స్‌లో నటించింది.

వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న సమయంలోనే నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ( Suresh Teja ) అకస్మాత్తుగా కన్నుమూశారు.దీంతో ఆమెకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.


Telugu Ram Gopal Varma, Supreetha, Surekha Vani-Movie

ఈ దుర్ఘటన తర్వాత ఈ సీనియర్ నటి చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి.సినిమాలకు దూరమైంది.మెల్లగా దాని నుంచి బయటపడి .తన కూతురితో కలిసి ట్రిప్పులకు వెళ్లడం, డ్యాన్స్ వీడియోలు చేయడం చేస్తోంది.దీనికితోడు సురేఖ రెండో పెళ్లి, బాయ్‌ఫ్రెండ్ వార్తలు హైలైట్ అయ్యాయి.అలాగే సురేఖ వాణి సోషల్ మీడియా( Social Media )లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తనకు, తన ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.అలాగే, ఫొటోలు, వీడియోలనూ వదులుతోంది.

వీటిలో హాట్ షో చేసేవి కూడా ఉంటున్నాయి.ప్రముఖ నటి సురేఖ వాణి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది.

Telugu Ram Gopal Varma, Supreetha, Surekha Vani-Movie

ఇందులో ఆమె సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ( Director Ram Gopal Varma )తో కలిసి కనిపించింది.అంతేకాదు, వీళ్లిద్దరూ ఓ నైట్ పార్టీలో పాల్గొన్నట్లు ఈ పిక్ చూస్తే అర్థం అవుతోంది.ఇక, ఈ ఫొటోలో వర్మ చేతిలో మందు గ్లాసు ఉండగా.అతడికి సురేఖ టైట్ హగ్ ఇచ్చింది.దీంతో ఈ పిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.దీనికి నెటిజెన్స్ తమదైన కామెంట్స్ చేస్తున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube