రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఎమ్మార్వో భూ దందాపై ఈడీ చర్యలకు ఉపక్రమించింది.తహసీల్దార్ ఆర్పీ జ్యోతి భూదందాపై ఈడీ దృష్టి సారించింది.
నాగారం 181 సర్వే నంబర్ లో 42 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అయిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్స్ కు 42 ఎకరాలను తహసీల్దార్ ఆర్పీ జ్యోతి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈడీ, సీబీఐకు ఫిర్యాదు చేశారు.