Supritha : వామ్మో.. సురేఖ వాణి కూతురా మజాకా.. ఆ అందాలు మామూలుగా లేవుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయమున్న నటి అని చెప్పాలి.ఎక్కువగా అక్క, వదిన వంటి పాత్రలలో చేసి నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.

 Whammo Surekha Vanis Daughter Is Funny Isnt That Beauty Normal-TeluguStop.com

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఈమెకు సుప్రీత(Supritha) అనే తనెత్తు కూతురు కూడా ఉంది.

ఇప్పటివరకు ఇండస్ట్రీ పరిచయం లేని సుప్రీత కేవలం తన తల్లి ద్వారా పరిచయం పెంచుకుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియా(Social media) ద్వారా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

తల్లి ద్వారా ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.తల్లి సురేఖ వాణి(Surekha Vani) కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి కూతురు కంటే ఎక్కువగా రచ్చ చేస్తుంది.

ఇక వీరిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు మాత్రం బాగా వైరల్ అవుతూ ఉంటాయి.సురేఖ వాణి మాత్రం తన స్టైల్ మొత్తం మార్చేసింది.భర్త చనిపోయాక మరింత గ్లామర్ ని పెంచింది.చీర కట్టును వదిలేసి మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ రచ్చ చేస్తుంది.ఇక తను తన కూతురు పకపక్కన ఉంటే అక్క చెల్లిల్లాగా కనిపిస్తూ ఉంటారు.వీరిద్దరూ ఒకరికి ఒకరు తోడు అన్నట్లుగా జీవిస్తున్నారు.

ఇద్దరు కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.అంతేకాకుండా లేట్ నైట్ పార్టీస్ అంటూ బాగా సందడి చేస్తారు.

వీరి నుండి ఏదైనా పోస్టు వస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇక ఈమధ్య సుప్రీత నటిగా కూడా పరిచయం అయింది.

పలు సిరీస్ లలోనే కాకుండా ఆ మధ్య ఓ సినిమాతో వెండితెరకు కూడా పరిచయమైంది.

ఇక సుప్రీత పోస్ట్ చేయని రోజే లేదు.ప్రతిరోజు తన ఫోటోలను పంచుకోటమే కాకుండా తన డాన్స్ వీడియోలను కూడా బాగా షేర్ చేస్తుంది.ఇక వయసులో చిన్నదైనప్పటికీ కూడా తన అందాలు మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి.

ఏకంగా పాతికేళ్ల అమ్మాయిలా తన అందాలు కనిపిస్తాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక ఫోటో షేర్ చేసుకుంది.

ఆ ఫోటోలో తను వేసుకున్న అవుట్ ఫిట్ చాలా ఫిట్ గా అనిపించింది.అందులో తన అందాలు మాత్రం చాలా డీప్ గా బయటపడ్డాయి.ముఖ్యంగా ఎద షేప్ లు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి.ఇక బ్యాక్ అందాలు కూడా చాలా డీప్ గా కనిపించాయి.ఇక ఆ ఫోటో చూసి కుర్రాళ్ళు మాత్రం ఫిదా అవుతున్నారు.మీ అందాలు మామూలుగా లేవు కదా అంటూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube