వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి కేసులో పురోగతి లభించింది.కేసులో ఏర్పాటైన నలుగురు సభ్యుల కమిటీ వరంగల్ ఎంజీఎంలో సమావేశమైంది.

 Warangal Medico Preeti Suicide Attempt Case Progress-TeluguStop.com

వంద పేజీలతో కూడిన నివేదికను కమిటీ రూపొందించింది.ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన శాఖపరమైన నివేదికను డీఎంఈకి ఫోర్ మెన్ కమిటీ అందించింది.

దీంతో డీఎంఈకి మెస్సెంజర్ ద్వారా ఎంజీఎం సూపరింటెండెంట్ నివేదికను పంపించారు.కాగా వంద పేజీలతో 70 మందిని ఫోర్ మెన్ కమిటీ రూపొందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube