వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర పున: ప్రారంభం కానుంది.ఈనెల 28 నుంచి యాత్ర మొదలుకానుంది.
గతంలో పాదయాత్రకు బ్రేక్ పడిన చోటు నుంచే పునప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
అదేవిధంగా షర్మిల పాదయాత్ర ముగింపు సభను వరంగల్ లో నిర్వహించనున్నారు.