డిసెంబర్ 26 న వంగవీటి రంగా జయంతోత్సవాల్లో భాగంగా కాపునాడు బహిరంగ సభకు పిలుపు.పోస్టర్ ను ఆవిష్కరించిన టిడీపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,పద్మ శ్రీ అవార్డు గ్రహిత సుంకర ఆదినారాయణ.
కాపునాడు బహిరంగ సభకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తాం.బడుగు,బలహీన వర్గాలకు ఆశాజ్యోతి వంగవీటి రంగా.
అంబేడ్కర్ వంటి మహనీయులు తర్వాత దేశంలో ఎక్కువ విగ్రహాలు ఉండేవి వంగవీటి రంగావే.రంగా ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళేద్దుకు ప్రయత్నం చేస్తాం.
రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి.రెండు కాదు.
పార్టీ మారడంపై స్పందించిన గంటా.ఏ పార్టీలో చేరుతాను అన్నది ప్రచారమే.
మీడియానే మూర్తాలు పెట్టి,తేదీలు ఖరారు చేస్తున్నారు.నేను ఎప్పుడైన పార్టీ మారుతానని చెప్పానా.
నా ప్రమేయం లేకుండానే అంతా మీరే ప్రచారం చేస్తున్నారు.ఎప్పుడైనా పార్టీ మారే ఆలోచన ఉంటే నేనే చెబుతా.
కాపునాడు బహిరంగ సభ లక్ష్యం ఎంటో రానున్న కాలంలో స్పష్టత వస్తుం
.