ప్రజల కష్టాలు గాలికి వదిలేశారు రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి నల్లధనం తెస్తానన్న మోడీ ఏం చేశాడు పెరిగిన ధరలకు సమాధానం లేదు మాటల గారడి.మత చిచ్చు.ఇదే పని ప్రజలు ఎందుకు ఇవన్నీ ఆలోచన చేయడం లేదో అర్థం కాలేదు అమ్మవారి పెరు చెప్పగానే సిటీ లో 45 సీట్లు వచ్చాయి 45 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు అని ఆలోచన కూడా ప్రజలు చేయడం లేదు Trs.57 ఏండ్ల వారికి పెన్షన్ ఇస్తానని ఇవ్వలేదు.ఉద్యోగాలు లేవు.ప్రజలు కూడా ఇవేం పట్టించుకోవడం లేదు బీజేపీ trs.రాజకీయ డ్రామాలు చేస్తున్నాయి అమిత్ షా.కేసీఆర్ మధ్య నువ్వు గిచ్చినట్టు చెయ్.నేను కొరికినట్టు చెయ్ అన్నట్టు ఉంది ఇద్దరి మధ్య అవగాహన తోనే రాజకీయం నడుస్తుంది రెండు పార్టీల మధ్య పంచాయతీ లో కాంగ్రెస్ ని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర మా బలహీనతలు అడ్డం పెట్టుకుని బిజెపి రాజకీయ ఎత్తుగడ అవలంబిస్తుంది .
తెలంగాణలో కాంగ్రెస్ ఉండొద్దు అని కుట్ర ఈడీ .ఐటీ డిపార్ట్ మెంట్ లతో దాడులు చేస్తుంది బీజేపీ ఈడీ .ఐటీ అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఈ రెండు డిపార్ట్మెంట్ లకు బండి సంజయ్ చీఫ్ అయ్యారా ఏంది అనేది అర్థం కావడం లేదు మల్లారెడ్డి ఇప్పుడు సంపాదించిండా పైసలు టీడీపీ లో ఉన్నప్పటి నుండి సంపాదించాడు ఎనిమిది యేండ్లలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు 8 ఏండ్ల నుండి ఎందుకు దాడి చేయలేదు ఐటీ దేవుళ్ళ కాలం లో కూడా క్యాసినో.క్లబ్బు లు ఉన్నాయి గోవా లో క్యాసినో ఫ్రీ అక్కడ అధికారం లో ఉన్నది బీజేపీ నే కదా .
అక్కడ అడే వాళ్ళను… తెలంగాణ కు వచ్చి దాడులు ఎందుకు గోవా లో ఆడించేది మీరు.ఇక్కడ దాడులు చేసేది మీరే మా కొట్లాట లోక కల్యాణం కోసం బీజేపీ.trs కొట్లాట లోక వినాశనం కోసం మేము అంతర్గత పంచాయతీ లోక కల్యాణం కోసం* బీజేపీ.
ed.it వాడుతుంది కేసీఆర్ పాపం తప్పదు ఆయన ఏసీబీ ని వాడుతున్నారు ఆయనకు తప్పదు మరి కేంద్రం ed.కేసీఆర్ ఐటీ వాడుతున్నారు ఇద్దరు కొట్లాట తో ప్రజలకు ఏం లాభం మా దగ్గర ఏ శాఖ లేదు.మేమేం చేస్తాం బండి సంజయ్ వి వగల మాటలు దొంగ ఏడుపు లుఒక్కసారి ఏడిస్తే ఓకే కానీ.
ఊరికే ఏడుస్తారా ఏం బాధ వచ్చింది బండి కి అమ్మకు బాలేకుంటే నో… అయ్యకు బాగలేకుంటే నో ఏడ్వాలికేసీఆర్.ఇన్ కమ్ టాక్స్ అధికారుల పై ఏసీబీ దాడులు చేయిస్తారు సిద్ధం చేసుకుంటున్నారు kcr డబ్బులు ఇస్తే కాంగ్రెస్ లో పదవులు రావు రాహుల్ గాంధీ పై మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడటం తప్పు కేసీ వేణుగోపాల్.
ఠాగూర్ ని తిట్టినా తప్పే నేను ఠాగూర్ ని తిట్టినా తప్పే మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యాడు.ఆయన కూడా డబ్బులు ఇచ్చి సీఎం అయ్యాడా.? నేను రాహుల్ గాంధీ ఠాగూర్.లకే జవాబుదారీఉత్తమ్ మంచి ఆర్గనైజర్ ఎంతటి వాడైనా తప్పు చేస్తారు ఒకటి రెండు తప్పులు చేసి ఉంటాడు
.